veda pustakama
వేద పుస్తకమా
వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలలేని నిధి నీవే || 2 || మానవాళి జ్ఞానమే వైభవ మొసగే రత్నమే || 2 || మార్గంచూపే దీపమే మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా|| నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి || 2 || స్వర్గదామనికి నీవు సరైన మార్గం చూపగలవు ||వేద పుస్తకమా|| కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా || 2 || నిన్నునమ్మిన వారికి అంతంకూడా ఆనందమయము ||వేద పుస్తకమా|| అన్నీ వేళలందును అందించేవు జ్ఞానము || 2 || నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా||
English Transliteration (or) Lyrics
veda pustakama veda pustakama veda pustakama velaleni nidhi nive || 2 || manavali jnaname vaibhava mosage ratname || 2 || marganchupe dipame madimantalu mechchedidenaya ||veda pustakama|| nenevaro telipi nadu jivitame marchi || 2 || svargadamaniki nivu saraina margam chupagalavu ||veda pustakama|| kadagandlalo santi karuninchedi nivega || 2 || ninnunam'mina variki antankuda anandamayamu ||veda pustakama|| anni velalandunu andinchevu jnanamu || 2 || ninnu dhyaninche variki unnati kalugunu nikkamugane ||veda pustakama||